రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
శ్రీ సుబ్బరామయ్య గారు శ్రీ వెంకయ్య స్వామిని శరీరము తో ఉన్నప్పుడు కూడా సేవ చేసుకొన్న వారు అని తెలియచేశాను కదా. అప్పటి నుంచి స్వామి సమాధి అయిన తరువాత కూడా తెల్లవారు ఝామున 4 గంటల కే లేచి కాల కృత్యములు త్వరగా ముగించు కొని స్వామిసన్నిధి కి చేరు కొని, సేవ చేసుకొని 9 - 10 గంటల మధ్య లో వచ్చి అప్పుడు విశ్రాంతి తీసుకొనే వారని, అలా విశ్రాంతి తీసుకొనే సమయము లో ఎంతటి వారు వచ్చినా అయన విశ్రాంతి కి భంగము కలిగించి లేపను అని వారి శ్రీమతి ద్వారా తెలుసుకొన్నాను. అదేమీ చిత్రమో, సాధన లో నా రె... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment