రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
View the Original article
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్.
ఉత్పలమాల:
ప్రీతిగ నొక్క కూతునకు పెండిలిజేసెను తండ్రి, వ్యాధితో
నాతడు దాటిపోయె, గనె నామెయు పుత్రుని నాదరమ్మునన్
తాతయె మన్మడై మరల ధాత్రికి వచ్చెనటంచు ప్రేమతో
కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్. పూర్తిటపా చదవండి...

No comments:
Post a Comment