రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
కొద్దిరోజుల క్రితం శ్రీ చినవీరభద్రుడు గారు మా కాకినాడ వచ్చినపుడు హాలుని గాథాసప్తశతిపై మాట్లాడతారని ఒక స్థానిక సాహితీసంస్థ ప్రకటించింది. కానీ వేరే కారణాల వల్ల ఆయన మరో అంశంపై మాట్లాడారు. 

అప్పటినుంచి ఈ గాథా సప్తశతి గురించి వెతికితే, దీవిసుబ్బారావుగారి అనువాదం కినిగేలో దొరికింది. చాలాబాగుందనిపించింది.  తరువాత 1944 లో శ్రీ గట్టి లక్ష్మి నరశింహ శాస్త్రిగారు, 1930 నాటి శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు, Peter Khoroche & Herman Tie... పూర్తిటపా చదవండి...


View the Original article