రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
         సాధారణంగా చాలామంది వ్యక్తిగత మరియు చిన్న వ్యాపార ఆర్ధిక లావాదేవీలను తమ కంప్యూటర్లలో చేసుకోవడానికి పేరుపొందిన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ల యొక్క పైరేటెడ్ వెర్షనుని లేదా ట్రయిల్ వెర్షనులు వాడుతుంటారు. ఇటువంటి వారు పైరేటెడ్ సాఫ్ట్వేరు వాడకుండానే ఉచిత ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్లను వాడి తమ వ్యవహారాలను చక్కబెట్టుకోవచ్చు. అలా ఉచితంగా లభించే సాఫ్ట్వేర్లలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది గ్నూకేష్. ఈ ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేరు అన్ని ఆండ్రాయిడ్ తో పాటు అన్ని ప్రముఖ ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. ఈ ఉచిత స్వేచ్చా సాఫ్ట్‌వేరు ఉపయోగించి వ్యక్తిగత మరియు చిన్న వ్యాపార ఖాతాలు చక్కగ... పూర్తిటపా చదవండి...


View the Original article