రచన : Suryanarayana Vulimiri | బ్లాగు : ఘంటసాల
భగవదవతార ముఖ్యోద్దేశం దుష్టశిక్షణ మరియు శిష్టరక్షణ. అధర్మము వృద్ధిచెంది, ధర్మము నశించినపుడు తాను ప్రతియుగములో అవతరిస్తానని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో అర్జునునకు ఉపదేశించాడు. జగన్నాటక సూత్రధారియైన శ్రీమహావిష్ణువు అవతారాలలో పదింటిని ముఖ్యమైన అవతారాలుగా పేర్కొంటారు. అవి మీన-కూర్మ - వరాహ - నారసింహ - వామన - పరశురామ - రామ - కృష్ణ - బుద్ధ - కల్కి అవతారాలు. 1961 లో విడుదలైన సీతారామ కల్యాణం చిత్రంలో మీన... పూర్తిటపా చదవండి...


View the Original article