రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఏడాదికి రెండే పండుగలు. అవిటి (రథోత్సవం), సంకురాత్తిరి. రెండు పండగలకీ ఆడపిల్లని పుట్టింటికి తీసుకెళ్లడం విధాయకం అంటుంది ఎర్రెమ్మ. కూతురు సన్నెమ్మ అదే ఊళ్ళో ఉండే బంగారమ్మ కొడుకు పైడయ్యకి ఇచ్చి పెళ్లి చేసింది నాలుగైదేళ్ళ క్రితం. పల్లెలో చేయడానికి పనిలేక, 'కళాసీ' పని వెతుక్కుంటూ పట్నం వెళ్ళిపోయాడు పైడయ్య. ఖర్చులు భరించలేక అక్కడ కాపురం పెట్టలేదు. ఎర్రెమ్మ మాత్రం సంప్రదాయం తప్పకుండా ఏటా రెండు పండగలకీ కూతుర్ని తీసుకెళ్ళి నెలేసి రోజులు ఉంచుకుని పంపుతోంది. ఇదిగో, ఈ తీసుకెళ్లడం దగ్గరే తగువు మొదలయ్యింది.

బంగారమ్మ... పూర్తిటపా చదవండి...


View the Original article