రచన : | బ్లాగు : నెమలికన్ను
View the Original article
(మొదటిభాగం తరువాత...)
కారు చాలా నెమ్మదిగా కదులుతోంది. ఇంత చిన్న ఊళ్ళో ఓ ఇంటిని పట్టుకోలేక పోవడం ఏమిటన్న పట్టుదల పెరిగినట్టుంది శ్రీకాంత్ కి. రోడ్డుకి రెండు వైపులా పరిశీలిస్తూ తాపీగా డ్రైవ్ చేస్తున్నాడు. కుడి వైపుకి చూస్తే రోడ్డుకి ఆనుకుని ఉన్న బాగా పాతకాలం నాటి దేవాలయం. కొత్తగా సున్నం వేశారు కాబోలు తళతళా మెరిసిపోతోంది. చుట్టూ ప్రహరీ, మధ్యలో పెద్ద ఖాళీ స్థలం. పెద్దావిడ చెప్పిన సంతబయలు అదే!! ఆవరణలో ఓ పక్క రావ... పూర్తిటపా చదవండి...

No comments:
Post a Comment