Blogger Templates and Widgets
Showing posts with label పతంజలి. Show all posts
Showing posts with label పతంజలి. Show all posts

Tuesday, 23 December 2014 10:03 pm

పతంజలి లేని అలమండ-2 | నెమలికన్ను

రచన : | బ్లాగు : నెమలికన్ను
(మొదటిభాగం తరువాత...)

కారు చాలా నెమ్మదిగా కదులుతోంది. ఇంత చిన్న ఊళ్ళో ఓ  ఇంటిని పట్టుకోలేక పోవడం ఏమిటన్న  పట్టుదల పెరిగినట్టుంది శ్రీకాంత్ కి. రోడ్డుకి రెండు వైపులా పరిశీలిస్తూ తాపీగా డ్రైవ్ చేస్తున్నాడు. కుడి వైపుకి చూస్తే రోడ్డుకి ఆనుకుని ఉన్న బాగా పాతకాలం నాటి దేవాలయం. కొత్తగా సున్నం వేశారు కాబోలు తళతళా మెరిసిపోతోంది. చుట్టూ ప్రహరీ, మధ్యలో పెద్ద ఖాళీ స్థలం. పెద్దావిడ చెప్పిన సంతబయలు అదే!! ఆవరణలో ఓ పక్క రావ... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 22 December 2014 10:09 pm

పతంజలి లేని అలమండ-1 | నెమలికన్ను

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
విశాఖపట్నం నుంచి విజయనగరం దగ్గర పడుతూ ఉండగా పెట్రోల్ బంకు ఎదురుగా ఎడమవైపు వచ్చే రోడ్డుకి తిరిగి పది కిలోమీటర్లు లోపలికి వెళ్తే వచ్చే ఊరే అలమండ -- ఈ సమాచారం చాలదూ, పతంజలి పుట్టి పెరిగిన ఊరిని చూసిరాడానికి? పది కిలోమీటర్లు దాటినా ఎక్కడా ఊరన్నది కనిపించకపోవడంతో కారు డ్రైవర్ శ్రీకాంత్ కి కంగారు మొదలయ్యింది. రోడ్డు పక్కన నలుగురు మనుషులు కనిపించిన చోట కారాపి, అద్దం దించి "ఆల్మండ్ ఎలా వెళ్ళాలి?" అని అడుగుతూ ఉంటే నా గుండ... పూర్తిటపా చదవండి...


View the Original article