రచన : సుమ చామర్తి | బ్లాగు : సు"మనోగతం"
అమ్మాయిలు, అబ్బాయిల తగాదాలలో ఎప్పుడూ మగవారినే తప్పు పడుతుంటారు మన సమాజాంలో.  బహుశా చాలా కేసులు లో అబ్బయిలే దోషులుగా తేలడం వలన అనుకుంటా.  మొన్న  హరియానా లో రోవాతక్ బస్ లో ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ముగ్గురు యువకులను బెల్టుతో చితకబాదారు.  ఆ విడియో సోషియాలో మీడియా బహళ ప్రచారం పొందింది.  చాలామంది, ఆ అమ్మాయిల తెగువను కూడా పొగిడారు. మరికొంత మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్న సహ ప్రయాణికులను తిట్టి పోశారు కూడాను వారు మిన్నకుండిపోయారని.    హరియాణా ప్రభుత్వమైతా ఇంక... పూర్తిటపా చదవండి...


View the Original article