రచన : who am i | బ్లాగు : నేనెవరు?
View the Original article
గోడలన్నీ కలర్ వేసి పాడుచేసావెంట్రా?
అసలు నేనేం తప్పు చేసాను? నాకైతే ఇప్పటికి అర్ధం కాలేదు
"పాడు చెయ్యలేదు నాన్నగారు....గోడలకు కలర్ వేసాను"
బొమ్మల్ని ఎందుకురా ఖరాబు చేస్తున్నావు?
లేదు అమ్మ బొమ్మల్ని రిపేర్ చేస్తున్నాను!
ఏమిటిరా గిన్నెల్నిగట్టిగా కొడుతున్నావు?
నేను మ్యూజిక్ చేస్తున్నానన్నయ్య...

No comments:
Post a Comment