రచన : Hari Babu Suraneni | బ్లాగు : హరి కాలం
View the Original article
మొదట్లో కొత్త మీడియా వందిమాగధుడైన మీసాల సుహాసిని ఈరకమైన వార్తల్ని వడ్డిస్తుంటే బహుశా డిల్లీలో నిధుల కోసం బేలమొహం పెడుతున్నాడేమో అనుకున్నా!విభజన యెన్నికల ముందు జరిగింది,ఆ విభజన తను కూడా వొప్పుకోవటం వల్లనే జరిగింది కదా?తను మద్దతు ఇవ్వకుండా కాంగ్రెసు ప్రతిపాదించిన విభజన బిల్లు సభలో నెగ్గే పరిస్థితి వుందా!ఇప్పుడు కాంగెసుని చూపించి తప్పుకోవడం అంటే ఆంధ్రా వాళ్ళకి చెవిలో పువ్వులు పెట్టటమే - ఈసారి ఆంధ్రావాళ్లకి కాలితే కాంగ్రెసు ప్రేరిత అసమైక్య వుద్యమం లాగా వుండదు.పొట్టి శ్రీరాములు కీ... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment