రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
 సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు మన ముందుంచుతూనే వాడుకరి గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వెబ్‌ బౌజర్ ఫైర్‌ఫాక్స్ నిన్న కొత్త వెర్షను విడుదలైనది. ఎప్పటిలాగే ఈ వెర్షనులో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నప్పటికి వాటిలో ముఖ్యమైనవి ఫైర్‌ఫాక్స్ హలో మరియు సులభంగా థీమ్ మార్చుకొనే సౌకర్యం. 
 ఫైర్‌ఫాక్స్ హలో ని ఉపయోగించి మనం ఎటువంటి ప్లగిన్‌లు లేదా అధనపు సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకునే అవసరం లేకుండానే వీడియో చాటింగ్ చేసుకోవచ్చు. ఈ ఫర్‌ఫాక్స్ హలో వెబ్ ఆర్‌టిసి ఏపిఐ ఆధారంగా పనిచేస్తుంది. వెబ్ ఆర్‌టిసి ఏపిఐ జావా స్క్రిప్ట్, హెచ్‌టిఎమ్‌ఎల్ 5 న... పూర్తిటపా చదవండి...


View the Original article