Blogger Templates and Widgets
Showing posts with label అకౌంట్. Show all posts
Showing posts with label అకౌంట్. Show all posts

Tuesday, 2 December 2014 3:40 pm

అకౌంట్, ప్లగిన్ రహిత వీడియో చాట్‌తో ఫైర్‌ఫాక్స్ 34 వచ్చేసింది. | విశ్వ

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
 సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు మన ముందుంచుతూనే వాడుకరి గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వెబ్‌ బౌజర్ ఫైర్‌ఫాక్స్ నిన్న కొత్త వెర్షను విడుదలైనది. ఎప్పటిలాగే ఈ వెర్షనులో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నప్పటికి వాటిలో ముఖ్యమైనవి ఫైర్‌ఫాక్స్ హలో మరియు సులభంగా థీమ్ మార్చుకొనే సౌకర్యం. 
 ఫైర్‌ఫాక్స్ హలో ని ఉపయోగించి మనం ఎటువంటి ప్లగిన్‌లు లేదా అధనపు సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకునే అవసరం లేకుండానే వీడియో చాటింగ్ చేసుకోవచ్చు. ఈ ఫర్‌ఫాక్స్ హలో వెబ్ ఆర్‌టిసి ఏపిఐ ఆధారంగా పనిచేస్తుంది. వెబ్ ఆర్‌టిసి ఏపిఐ జావా స్క్రిప్ట్, హెచ్‌టిఎమ్‌ఎల్ 5 న... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 29 October 2014 9:57 am

ఫేస్ బుక్ అకౌంట్ ను భద్రంగా కాపాడుకోవడం ఎలా?? Facebook Tips and Tricks | తెలుగు విజ్ఞానం వినోదం

రచన : noreply@blogger.com (sri raga) | బ్లాగు : తెలుగు విజ్ఞానం వినోదం

ఫేస్ బుక్ అకౌంట్ ను భద్రంగా కాపాడుకోవడం ఎలా??
ప్రస్తుత కాలంలో ఫేస్ బుక్ అకౌంట్ లేని వారు చాలా తక్కువ.. మనలో చాలా మంది ఇప్పుడు మొబైల్ లో అంతర్జాలాన్ని వినియోగిస్తున్నాం.. రైల్వే టికెట్ బస్ / టికెట్ / బ్యాంకు లావాదేవీలు మొదలగునవి చాలా మంది  మొబైల్ లోనే వినియోగిస్తున్నారు..  మనం తెలిసో తెలియకో చేసే చిన్న చిన్న తప్పులు మన బ్యాంకు ఖాతాలను కూడా  హ్యాక్ అయ్యేవిధంగా చేయవచ్చు.. మన మొబైల్ బ్యాలెన్స్ ను ఖాళీ చేయవచ్చు.. అందుకే క్రింది జాగ్రత్తలు తీసుకుంటే మన అకౌంట్ హ్యాక్ కాకుండా అంటే వేరొకరి చేతుల్లోకి వెళ్ళకుండా నియంత్రించుకోవచ్చు...... పూర్తిటపా చదవండి...


View the Original article