Blogger Templates and Widgets
Showing posts with label వీడియో. Show all posts
Showing posts with label వీడియో. Show all posts

Thursday 4 December 2014 2:19 pm

ఫైర్‌ఫాక్స్ లో వీడియో చాట్ ఆప్షన్‌ రావట్లేదా? | విశ్వ

రచన : kruttika s | బ్లాగు : కాకినాడ కాజా









పూర్తిటపా చదవండి...


View the Original article

ఫైర్‌ఫాక్స్ లో వీడియో చాట్ ఆప్షన్‌ రావట్లేదా? | విశ్వ

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
ఫైర్‌ఫాక్స్ తన కొత్త వెర్షను 34 తో ఫైర్‌ఫాక్స్ హలో అనే ప్లగిన్ మరియు అకౌంట్ రహిత వీడియో చాట్ సేవను ప్రారంభించినది. ఈ వెబ్ ఆర్‌టిసి అధారిత విడియో చాట్ కొత్త వెర్షను ఫైర్‌ఫాక్స్ ఇన్‌స్టాల్ చేసుకొన్న వారందరికి చాట్ బటన్ రావట్లేదు. ఎందుకంటే మొజిల్లా సంస్థ సర్వర్ పరిమితుల కారణంగా పది శాతం మంది వాడుకర్లకు మాత్రమే ఈ సేవను అందించబోతుంది. బవిష్యత్తులో అందరికి విడియో చాట్ సేవను అందించబోతుంది. అయితే మనం చిన్న సెట్టింగుని మార్చుకోవడం ద్వారా ఫైర్‌ఫాక్స్ హలోని చేతనం చేసుకోవచ్చు. about:config చిరునామాకి వెళ్ళి అక్కడ loop.throttled అన్న సెట్టింగుని false గా పెట్టి ఫైర్‌ఫాక్స్‌ని రిస్టార్ట్ చేసి పానల్ కస్టమైజ... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 2 December 2014 3:40 pm

అకౌంట్, ప్లగిన్ రహిత వీడియో చాట్‌తో ఫైర్‌ఫాక్స్ 34 వచ్చేసింది. | విశ్వ

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
 సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు మన ముందుంచుతూనే వాడుకరి గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వెబ్‌ బౌజర్ ఫైర్‌ఫాక్స్ నిన్న కొత్త వెర్షను విడుదలైనది. ఎప్పటిలాగే ఈ వెర్షనులో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నప్పటికి వాటిలో ముఖ్యమైనవి ఫైర్‌ఫాక్స్ హలో మరియు సులభంగా థీమ్ మార్చుకొనే సౌకర్యం. 
 ఫైర్‌ఫాక్స్ హలో ని ఉపయోగించి మనం ఎటువంటి ప్లగిన్‌లు లేదా అధనపు సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకునే అవసరం లేకుండానే వీడియో చాటింగ్ చేసుకోవచ్చు. ఈ ఫర్‌ఫాక్స్ హలో వెబ్ ఆర్‌టిసి ఏపిఐ ఆధారంగా పనిచేస్తుంది. వెబ్ ఆర్‌టిసి ఏపిఐ జావా స్క్రిప్ట్, హెచ్‌టిఎమ్‌ఎల్ 5 న... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday 28 October 2014 10:17 pm

చిరుగాలి వీచే వీచే - నా మరో వీడియో ప్రయోగం | సరిగమలు... గలగలలు

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : సరిగమలు... గలగలలు

రవికృష్ణ,గోపిక ల తమిళ్  డబ్బింగ్ సినిమా ముద్దులకొడుకు(2005).  మనిషికి బాహ్యసౌందర్యం కన్నా అందమైన,మంచి మనసుండటం ముఖ్యం అన్న కధతో వచ్చిన ఈ సినిమాలో "వెన్నెలే కురిసేనులే" పాటతో పాటూ పూర్తిటపా చదవండి...


View the Original article

Monday 13 October 2014 1:49 pm

ఆహా ఏమి రుచి : చూసి తీరాల్సిన వీడియో

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి


View the Original article