Blogger Templates and Widgets
Showing posts with label వెనకటి. Show all posts
Showing posts with label వెనకటి. Show all posts

Monday, 15 December 2014 10:59 pm

వెనకటి నేను 6 – అసలైన విషాదం (కథ) | తెలుగు తూలిక

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
3-28-1973 ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించిన కథ. ———-   Vishadam cover నాకు మనుషులంటే సరదా. అతిథి వస్తోందని మూడు రోజులనించి గది సర్దుతున్నాను. మరో గంటలో తను రావచ్చు. మరోమారు చుట్టూ చూశాను – చివరితీర్పులేవేనా అవసరమేమోనని. అఖ్ఖర్లేదు. చాలా బాగుంది. కిటికీలోంచి చూశాను. రూంవెనక ఉన్న పేరు తెలీని చెట్టు విరగబూసింది. వానకి తడవడంచేత పచ్చని ఆకులు మరీ పచ్చగానూ ఎర్రని పూలు మరీ ఎర్రగానూ మెరుస్తున్నాయి. వర్ణసమ్మేళనం దేవుడికే బాగా తెలుసేమో అనిపించింది ఆ […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 7 December 2014 10:56 pm

వెనకటి నేను 4 – గీర్వాణి (కథ) | తెలుగు తూలిక

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
డిసెంబరు 1, 1954 ఆంధ్రమహిళలో ప్రచురితమైన ఈ కథ కథానిలయం సైటులో చూసేవరకూ నాకు గుర్తు లేదు. కథానిలయంవారికీ, రమణమూర్తిగారికీ మనఃపూర్వక ధన్యవాదాలతో, మీకు అందిస్తున్నాను. కథానిలయంలో PDF file లింకు – http://kathanilayam.com/story/64868   (డిసెంబరు 7, 2014)  ... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 2 December 2014 10:19 pm

వెనకటి నేను – 3. పగటివేషాలు (నాటిక) | తెలుగు తూలిక

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
నేటికి ఏడేళ్ళక్రితం ఈ బ్లాగు మొదలు పెట్టేనని బ్లాగుస్వాములు (వర్డ్ ప్రెస్) పంచాంగం చెప్పేరు. ఆనాటినించి ఈనాటివరకూ నాబ్లాగువేదనలని ఆదరిస్తూ వచ్చిన పాఠకులకు శత సహస్ర నమోవాకములు. ఈ వెనకటి నేను శీర్షికలో 48 ఏళ్ళక్రితం ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించిన నాటిక పెడుతున్నాను.  పిిడియఫ్ ఫార్మాట్ కన్నులపండువగా తీరిచి దిద్దిన కథానిలయం వారికి ధన్యవాదాలు.  ఆనాటి ఆంధ్రప్రభలో పై బొమ్మ వేసిన చిత్రకారునికి ధన్యవాదాలు. pagati veshalu.      ... పూర్తిటపా చదవండి...

View the Original article