రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
3-28-1973 ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించిన కథ. ———-   Vishadam cover నాకు మనుషులంటే సరదా. అతిథి వస్తోందని మూడు రోజులనించి గది సర్దుతున్నాను. మరో గంటలో తను రావచ్చు. మరోమారు చుట్టూ చూశాను – చివరితీర్పులేవేనా అవసరమేమోనని. అఖ్ఖర్లేదు. చాలా బాగుంది. కిటికీలోంచి చూశాను. రూంవెనక ఉన్న పేరు తెలీని చెట్టు విరగబూసింది. వానకి తడవడంచేత పచ్చని ఆకులు మరీ పచ్చగానూ ఎర్రని పూలు మరీ ఎర్రగానూ మెరుస్తున్నాయి. వర్ణసమ్మేళనం దేవుడికే బాగా తెలుసేమో అనిపించింది ఆ […]... పూర్తిటపా చదవండి...

View the Original article