Blogger Templates and Widgets
Showing posts with label మోదుగు. Show all posts
Showing posts with label మోదుగు. Show all posts

Thursday, 12 February 2015 10:10 am

ద్వజస్తంభం, ఉరికంభం ఒకటైంది, ఇక్కడ అక్షర సైనికులు కావాలహో! | మోదుగు పూలు

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
మనుషులు చచ్చిపోతారా? అర్ధం లేని ప్రశ్న. పోనీ బ్రతికుండగానే చచ్చిపోతారా? అని అడిగితే .. కొంచం అర్ధవంతమే అవుతుందా? అవుతుందనుకొంటాను. పుట్టి ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా ఇంకా …

చదవడం కొనసాగించండి

పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 1 January 2015 1:07 pm

మానవజీవితంలో హింస – ప్రతిహింసలను సరి తూకం వేసి చూపిన ‘హింస’ కధ | మోదుగు పూలు

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
‘హింస’ మొదటిసారి మనిషికి అనుభవమయ్యే స్థలాలు, కాలాలు అందరికి ఒక్క లాగే ఉండవు. కొంత మంది అదృష్టవంతులు జీవితమంతా హింసను ‘చూడకుండానే’ గడిపి వేయగలుగుతారు. చాలా మంది మధ్యతరగతి వారికి హింస మొదట కుటుంబంలోనే పరిచయం అవుతుంది. అలాటి వారికి సమాజంలో ఉండే హింసను గ్రహించటానికి కొంత వయసు, జ్ఞానం కావాల్సి వుంటుంది. కానీ ‘సంగి’ లాంటి సమాజానికి వల్నరబుల్ గా ఉండే చిన్న పిల్లలు హింసాయుత ప్రపంచంలో నిత్యం రాపిడికి గురౌతూ ఉంటారు. ఆ హింస […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 2 December 2014 10:04 pm

ఫెమినిజం, పునాదులు – బుర్కాలు, బొటెక్స్ | మోదుగు పూలు

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
(అరుంధతీ రాయ్ రాసిన కాప్టిలిజం అనే పుస్తకం నుండి స్త్రీలకు సంబంధించిన ఈ వ్యాసం ఉపయోగకరంగా ఉందని అనువాదం చేశాను.) తొంభై వేల మహిళలు సభ్యులుగా ఉన్న క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటనకు (ఈ సంస్థ దండకారణ్యంలో తన జాతిలోని పురుషాధిక్యతకు, వారిని వెలుపలకి తరుముతున్న మైనింగ్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.) భారత దేశంలోని అధికార స్త్రీవాదులు మరియు మహిళా సంఘాలు ఎందుకు దూరంగా ఉంటున్నాయి? లక్షలాది మహిళలు వారి స్వంత లేక ఆధారపడి జీవిస్తున్న భూముల […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 15 November 2014 11:34 am

పుష్పమంత మృదువు, ఖడ్గమంత పదును | మోదుగు పూలు

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
ఒక కాలంలో, ఒక ప్రాంతంలో పాతుకొని ఉన్న వ్యవస్థ లక్షణం అక్కడ జీవిస్తున్న వ్యక్తి అంతర్గత ప్రవృత్తి మీదా, బాహ్య చలనాల మీద ప్రభావం చూపుతుంది. సమాజ గమనంలోని అంతర సూత్రాలు, దాని పొరల్లోని నిత్యయుద్ధాలను సూక్ష్మంగా గ్రహించగలిగిన వ్యక్తి, తన గ్రహింపును వీలైనంత సరళంగా పాఠకులకు అర్ధం చేయించగలిగితే అతడే జనం గుర్తు పెట్టుకొనే సాహితీకారుడు అవుతాడు. ఇక్కడ రచయిత బతికిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే తప్పు నిర్ధారణ చేసినట్లవుతుంది. ఆ కాలంలో, ఆ ప్రాంతాన్ని […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 3 October 2014 9:47 am

మోదుగు పూలు : మరొక సారి కా. రా కధల్లోకి …

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
సమాజ గమనంలోని అంతర సూత్రాలు, దాని పొరల్లోని నిత్యయుద్ధాలను సూక్ష్మంగా గ్రహించగలిగిన వ్యక్తి, తన గ్రహింపును వీలైనంత సరళంగా పాఠకులకు అర్ధం చేయించగలిగితే అతడే జనం గుర్తు పెట్టుకొనే సాహితీకారుడు అవుతాడు. ఇక్కడ రచయిత బతికిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే తప్పు నిర్ధారణ చేసినట్లవుతుంది. ఆ కాలంలో, ఆ ప్రాంతాన్ని ఆవహించిన సంక్షోభాలు, రణాలు అతని వ్యక్తిత్వం మీద, రచనల మీద తప్పక ప్రభావం చూపుతాయి. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కాళీపట్నం రామారావు మాష్టారి సాహితీ […]... పూర్తిటపా చదవండి...

View the Original article