రచన : kalageeta | బ్లాగు : అఆలు (అనుభూతులు-ఆలోచనలు)
అనగనగా అమెరికా-39 ఇంటికి మహారాణి- అమెరికా పనిమనిషి వచ్చిన అయిదేళ్ల తర్వాత ఇండియాకి తిరిగి వెళ్లేను, “ఉక్కపోత, దోమలు, కరెంటు పోవడాలూ వదిలేస్తే ఎంత బావుందనుకున్నారు ప్రాణానికి హాయిగా!” అంది లక్ష్మి. “అవున్లెండి, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని కలుసుకోవడం ఎంత బావుంటుందో కదా” అన్నాను. “అది కాదండీ బాబూ, పొద్దుటా సాయంత్రం పనిమనిషి, వారానికి మూడ్రోజులు ఇస్త్రీ మనిషి వచ్చి నా పనిని పూర్తిగా తగ్గించేసేరు. ” అని, “ఇంటిని ముత్యమల్లె  తుడిచిన పనమ్మాయినీ , బట్టలు […]... పూర్తిటపా చదవండి...

View the Original article