దర్శనీయ దైవ క్షేత్రాలు -పద్మాసనస్త శ్రీ కామాక్షీ దేవాలయం –జొన్నవాడ
దర్శనీయ దైవ శేత్రాలు
పద్మాసనస్త శ్రీ కామాక్షీ దేవాలయం –జొన్నవాడ
నెల్లూరు జిల్లా జొన్న వాడ లో మహా మహితాన్వితమైన శ్రీ ఆమాక్షి దేవాలయం దర్శించా దగిన ముఖ్య క్షేత్రం .తిరుపతికి నూట నలభై కిలో మీటర్ల దూరం లో జొన్నవాడ ఉంది ..అమ్మవారు పద్మాసనాస్తితమై దర్శనమిస్తుంది .పద్మాసనం తామరపువ్వును పోలి ఉండటం విశేషం .యోగ శాస్త్రం లోపద్మాసనం విశిష్టమై ధ్యాన ముద్రకు సూచికగా ఉంటుంది .అమ్మవారి హస్తాలలోఎడమ చేతిలో చెరకు గడవిల్లు ,పద్మం ,కుడి పై చేతిలో చిలకను ధరించి ఉంటుంది .ఇవి కాక పాశం ,... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment