రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
View the Original article
ఈ నెలలో ఇద్దరు ప్రముఖ రచయితలు పుట్టినరోజు జరుపుకున్నారు. ఒకరు తొంభై ఒకటో ఏటికి, మరొకరు తొంభయ్యో ఏటా అడుగు పెట్టారు. ఇద్దరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వీరిద్దరూ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలనీ, సాహితీ సేద్యాన్ని కొనసాగించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సమాజాన్ని ప్రభావితం చేసిన ఈ ఇద్దరినీ గురించీ నాలుగు మాటలు చెప్పుకోడానికి ఇది సందర్భం అనిపిస్తోంది.
డాక్టర్ ఆవంత్స సోమసుందర్.. కవిగా ప్రయాణం మొదలు పెట్టి, కవిత్వం కొనసాగిస్తూనే వచనం, అనువాదాల మీదుగా రచనా ప్రస... పూర్తిటపా చదవండి...View the Original article
No comments:
Post a Comment