రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
ఆ ప్రశ్న ఏమిటి అంటే ఒక గురువు చెప్పిన విషయమును ఇంకొక గురువు ఎందుకు అలా కాదు అని ఎందుకు అంటారు. ఎందరో గురువులు అన్నిరకాల మార్గాలు. ఒక సాధకుడు ఎవరిని నమ్మాలో తెలియక తికమక పడుతూ ఉంటాడు. అసలు ఈ గురువులను అందరినీ ఒక మార్గములో పెట్టగలిగిన వారు లేరా? అని ఒక తపన నాలో ఉదయించింది. పరమపద సోపానములు అధిరోహించాలి అంటే ఎవరిని పట్టుకొంటే, మన మార్గము సుగమము అవుతుంది. తెలుసుకోవలిసిన విషయము ఒకటే, ఏ గురువు చెప్పినా ఒకేలా చెప్పాలి కదా! కానీ ఇక్కడ జరుగుచున్నది, ఏమిటి అంటే ఒక్కొక్క గురువు చెప్పాలిసిన విషయము ఒకట... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment