రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
సిరిగలవానికి జెల్లును తరుణుల బదియారువేల దగ పెండ్లాడన్ తిరిపెమున కిద్దరాండ్రా? పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్. భావం:- డబ్బున్నవాడు పదహారువేలమందిని పెళ్ళాడినా బాధుండదు కాని ముష్టి ఎత్తుకునే నీకు ఇద్దరు పెళ్ళాలెందుకయ్యా! పరమేశ్వరా! గంగను వదిలెయ్యి, పార్వతి ఒకతే చాలులే.  ఈ పద్యాన్ని శ్రీనాధ మహాకవి చాటువుగా చెప్పినదంటారు. ఆయఒక సారి పల్నాడులో పర్యటిస్తుండగా … పూర్తిటపా చదవండి...

View the Original article