మన ధర్మ శాస్త్రాలు, పురాణాల ప్రకారం ఏకాదశి నాడు అన్నంలో పాపాలు ఉంటుందని, అందువల్ల ఆ రోజు ఉపవసించాలాని తెలుస్తున్నది.
పూర్తిటపా చదవండి...
View the Original article
వైకుంఠ ఏకాదశి: (01-01-2015)
రేపే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి.
పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటిఏకాదశి అంటారు. వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.
ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్త... పూర్తిటపా చదవండి...
View the Original article
తదద్భుత తమం లోకే గంగాపతన ముత్తమం
దిదృక్షవో దేవగణాః సమీయురమితౌజసః
సంపతద్భిః సురగణైస్తేషాం చా భరణౌజసా
శతాదిత్య మివాభాతి గగనం గతతోయదం
శింశుమారోరగగణైః మీనైరపి చ చంచలైః
విద్యుద్భిరవ విక్షిప్త మాకాశమ భవత్తదా
తేజోమయులైన దేవతలందరూ గగావతరణాన్ని చూడడానికి వచ్చారు . ఆ దేవతల శరీర కాంతి చేతా , వారు ధరించిన ఆభరణాల కాంతి చేతా ఆ ప్రదేశం శతసూర్య కాంతులతో మెరిసింది . ఆకాశం విద్యుల్లతలతో , జ్యావల్లీ ధ్వనులతో విక్షిపతమయింది (నిండిపోయింది ) .
మనో నేత్రంతో చూసి వర్ణిస్తున్నాడు కౌశికుడు . దాన్ని యథాతథంగా మనకందిస్తున్నాడు ప్రాచేతసుడు . ఈ దృశ్యాన్ని ఎందరో కవులు వర్ణించారు . పుణ్యుడు పో... పూర్తిటపా చదవండి...
View the Original article
శ్రీ సువర్చలాంజనేయం -9(చివరి భాగం )
91-సర్వస్మిన్ స్తుత వతి సతి-యదా స్వరూపం ధృత్వా శ్రీ భగవాన్
హనుమాన్ సువర్చ లాధ్యః –సత్కల్యాణం తదాప్తవాన్
తా-ఈ విధంగా సకల జగత్తు కీర్తిస్తుండగా శ్రీ హనుమత్ భగవానుడు స్వస్వరూపాన్ని పొంది సువర్చాలాదేవి ని కళ్యాణ మాడాడు .
92-శ్రీ హనుమత్కల్యాణం-మంత్రైస్తాన్త్రై ర్విధి వత్తే
తస్యై తస్మై సువస్తు –జాతం దత్వా ప్రతిస్టూవుః
తా-విధిపూర్వక మంత్రం తంత్రాలతో శ్రీ హనుమ కల్యాణం జరిపించి మంగళాభరణాలను సమర్పించి సంతోష స్వాన్తులయ్యారు .
93-రామాలయ నటంతం –సంభాషంతం క్వాపి చ నా వశ్యం
తాదృశ మత్రా పశ్యం –శ్రీ కపి మితి నారదో మే... పూర్తిటపా చదవండి...
View the Original article
The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.
Here’s an excerpt:
The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 18,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 7 sold-out performances for that many people to see it.
పూర్తిటపా చదవండి...
View the Original article
దేశంలో తిరిగి ఎవరైనా నిజాం పాలనా తెద్దామనుకుంటే ప్రతి పౌరుడు సర్దార్ వల్లభాయి పటేల్ అవుతారు, లాహోర్ రావల్పిండి లపై ధర్మ ధ్వజం ఎగిరిననాడే మన అసలైన ఉత్సవాలు జరుగుపుకోవాలి, అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం జరిగితీరుతుంది, మన దేశంలో ఏ హిందువు భోజనానికి, విద్యకు, వైద్యానికి దూరం కాకూడదు ఈ దిశలో విహెచ్పి పని చేస్తున్నది - ప్రవీణ్ భాయి తొగాడియా విహెచ్పి అంతర్జాతీయ కార్యధ్యక్షులు
శ్రీ సువర్చ లాంజనేయం -8
ర్చ
పూర్తిటపా చదవండి...
View the Original article
శ్రీ సువర్చలాన్జనేయం -2
11-యస్మిన్ శీతోస్తి కృష్ణ వర్త్మా-యం ఖే గమయతి సమీరణాత్మా
సయయే యస్సూక్ష్మ స్తూలాత్మా –సోయం శ్రీ హనుమాన్ పరమాత్మా
తాత్పర్యం –ఎవరికి అగ్ని చల్లగా ఉంటుందో ,ఎవరు ఆకాశం లో గాలిలో విహరిస్తారో ,ఎవరు సమయానుకూలంగా సూక్ష్మ అతి సూక్ష్మ రూఒపాలు దరిస్తారో అలాంటి పరమాత్మ శ్రీహనుమత్ప్రభువు .
12-భక్తిస్చేత్కిం స్వాధ్యాయేన –స్మరణం చేత్కింమంత్ర జపేన
ఆర్తిస్చేత్కిం శుచితాపేన – లయతా చేత్కీంస్తుతి పఠనేన.
తా—భక్తీ లో మునిగిన వాడికి వేదం పఠఠనం ఎందుకు?ఆర్త హృదయం ఉంటె ప్రాయశ్చిత్తం దేనికి?భక్తీ తో ఆనంద నాట్య మాడేవానికి స్తోత్ర పాఠాలేల?
13-శబ్దా... పూర్తిటపా చదవండి...
View the Original article
ధనుర్మాస సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో 23-12-14ఉదయం 5-30గం లకు పద్మాలతో ప్రభాత పూజ
శ్రీ సువర్చలాంజ నేయం
రచన –స్వర్గీయ శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారుతెలుగు పండితులు -గురజాడ –కృష్ణా జిల్లా –రచనా కాలం -11-2-1976-
ఉయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో మేము తొమ్మిదీ పది తరగతులు చదువుతున్నప్పుడు మాకు తెలుగు బోధించిన గురు వరేన్యులు శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మగారు .చక్కగా బోధిస్తూ ఎన్నో మంచికధలను ధారావాహికం గా చెప్పి వినోద విజ్ఞానాలు కలిగించేవారు .వారు నిత్యం గురజాడ నుండి సైకిల్ పై వచ్చేవారు .చాలా సౌమ్యులు నెమ్మది స్వభావులు .సన్నగా మాట్లాడినా స్పుటం గా వినిపించేది .గొప్ప బోధకులు. వారంటే శిశ్యు లందరికి అమిత గౌరవం ఉండేది చిరునవ్వు తప్ప ఎప్పుడూ కోపం వారిలో మేము చూడలే... పూర్తిటపా చదవండి...
View the Original article
~~~ ప్రార్థన ~~~
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే - 1
గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గరవే నమః - 2
యాకుందేందు తుషారహారధవళా యాశుభ్ర వస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా - 3
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా - 4
వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం - 5
... పూర్తిటపా చదవండి...
View the Original article
మా మహిళామండలి వాళ్ళందరితో శ్రీశైలం యాత్రకు వెళ్ళినప్పటి ఫోటోలు మరియు మా మహిళామండలి వాళ్ళు నిర్వహించిన క్రిస్‌మస్ పార్టీ ఫోటోలు
పూర్తిటపా చదవండి...
View the Original article