Blogger Templates and Widgets
Showing posts with label బ్లాగిల్లు. Show all posts
Showing posts with label బ్లాగిల్లు. Show all posts

Friday 30 January 2015 11:09 am

'బ్లాగిల్లు' వేగం కాస్త పెరిగింది | బ్లాగిల్లు కబుర్లు

రచన : బ్లాగిల్లు తెలుగు సంకలిని | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
      మొబైల్ వినియోగదారులకు బ్లాగిల్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉన్నమాట మీకు తెలుసుకదా ? అప్లికేషన్ ద్వారా కాకుండా నేరుగా ఆ వెబ్ సైట్ క్రింది లింక్ ద్వారా దర్శించవచ్చు.                                              m.blogillu.com       వివిధ పరీక్షల తర్వాత ఇదే తరహా రంగులను ( బ్లాగు పేరు : శీర్షిక ) మెయిన్ వెబ్ సైట్ లో కూడా వినియోగించదలిచాను .       ఈ సైట్ లో తాజా టపాలు ప్రస్తుతం ఉన్న సైట్... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 31 December 2014 10:04 pm

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు | బ్లాగిల్లు కబుర్లు

రచన : బ్లాగిల్లు తెలుగు సంకలిని | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
Images Courtesy : Google తెలుగు బ్లాగర్లకు, బ్లాగుల వీక్షకులకు , మిత్రులకు , అభిమానులకు .. ఇంకా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు . 2015 మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని , బ్లాగు ప్రపంచమంతా క్రొత్త వెలుగులు దేదీప్యమానమై ప్రకాశించాలని కోరుకుంటూ ...మీశ్రీనివాస్బ్లాగిల్లు ... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 23 December 2014 10:18 pm

ఉత్తమ తెలుగు బ్లాగుల విభాగం ఆధునీకరణ | బ్లాగిల్లు కబుర్లు

రచన : | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
ముందుగా తెలుగు బ్లాగర్లకు , బ్లాగుల వీక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.బ్లాగిల్లు ఉత్తమ తెలుగు బ్లాగుల విభాగం ఆధునీకరణ ఈరోజు జరిగింది . నిజానికి ఇది 25వ తేదీన జరగాల్సి ఉన్నా రేపటి నుండి దాదాపు 5 రోజులపాటు నేను అందుబాటులో ఉండని కారణంగా ఈరోజే ఆ పని పూర్తీ చేయడం జరిగింది .ఈ ఆధునీకరణలో కొన్ని అంశాలు క్రొత్తగా జత చేయబడ్డాయి మరియు సరిదిద్దబడ్డాయి . అవి -1. గూగుల్ పేజి ర్యాంకు యొక్క... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 14 November 2014 8:47 pm

"కష్టే ఫలే" శర్మగారు మా గృహానికి విచ్చేసారు : నా అనుభూతి | బ్లాగిల్లు కబుర్లు

రచన : బ్లాగిల్లు తెలుగు సంకలిని | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
   ప్రతీవ్యక్తికీ జీవితంలో మరిచిపోలేని రోజులంటూ కొన్ని ఉంటాయి . రోజులు గడిచేకొద్దీ వాటి సంఖ్య పెరుగుతూ  వస్తుంది . ఎంతపెరిగినా వాటి వేళ్ళతో గుర్తుపెట్టుకునే స్థాయిలోనే ఉంటాయి. అటువంటి రోజు నా జీవితంలో ఒకటి కలిసింది .     "కష్టేఫలే శర్మ" గారి గురించి తెలియనివారు తెలుగు బ్లాగు లోకంలో ఉండరు .. ఆ శర్మగారు నిన్న మా గృహానికి విచ్చేసారు. ఆనందం కాదూ ... శర్మగారి గురించి బ్లాగుల ద్వారా మనకు... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 6 October 2014 8:49 pm

బ్లాగిల్లు కబుర్లు : క్రొత్తగా "ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగం"

రచన : క శ్రీనివాస్ | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
   మీ అందరి ఆదరణ పొందిన "ఉత్తమ తెలుగు బ్లాగులు"  విభాగం ఆధునీకరణ పూర్తయింది. ఈ విభాగం ఇప్పుడు క్రొత్త లింకుకు మార్పు చేయబడింది. దీన్ని మీరు http://rank.blogillu.com అనే లింకులో చూడొచ్చు . ఇకపై ఇక్కడే ఈ విభాగం , దానిలోని బ్లాగుల విశ్లేషణ , ఈ విభాగానికి సంబంధించిన  క్రొత్త శీర్షికలు , వార్తలు ఉంటాయి .   ర్యాంకుల మార్పు కూడా నిన్ననే జరిగింది . కానీ కొన్ని సాంకేతిక , ఆధునీకరణ, భవిష్యత్ అవసరాల... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 3 October 2014 10:23 pm

బ్లాగిల్లు కబుర్లు : నూతన 'బ్లాగిల్లు' లో మట్టమొదటి విభాగం ప్రారంభం

రచన : క శ్రీనివాస్ | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
ముందుగా తెలుగు బ్లాగర్లు , బ్లాగిల్లు వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!బ్లాగిల్లు హోస్టింగ్ కాలపరిమితి ముగిసాక ఇక blogillu .com ను బ్లాగర్ లో కొనసాగించాలని నిర్ణయించాను .ఇంతకూ ముందు ఉండిన బ్లాగిల్లులో సంకలిని (/blogs ) అనే విభాగం చాలా ప్రాచుర్యం పొందిన విభాగం . ఇది వర్డుప్రెస్సు  లో ఉండేది. దీనికి వచ్చే వీక్షకులు 90% గూగుల్ సెర్చ్ ద్వారా వచ్చేవారు . హోస్టింగ్ ముగిసే నాటికి దానిలో దాదాపు... పూర్తిటపా చదవండి...

View the Original article