రచన : | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
అమ్మా  నన్ను   క్షమిస్తావా ?
------------------------------------------------
అమ్మ నవ మాసాలు మోసి
అమ్మ రక్తంతో   కలిసి
అమ్మ బొడ్డుతో  అనుబంధం  పెంచుకొని
అమ్మ పేగులు త్రుంచుకొని
ప్రసవ మిచ్చిన  తల్లీ  నీకు నమస్కారం

కన్నా పాలు త్రాగు  తండ్రీ
నా కన్నా  బంగారు కొండా
అని నీ చనుబాలతో
నా ప్రాణాన్ని కాపాడిన మాతృ  మూర్తీ
నీకు నమస్కారం

పచ్చి బాలింత వయినా
పురిటి నొప్పులు భరించినా
ఇంటి చాకిరి  చేస్తున్నా
భర్త మగ పౌరుషానికి  సలాం చేస్తూ
అత్త మామలకు ఊడిగం చేస్తూ
నన్ను కళ్లల్లో పెట్టుకొని కాపాడిన  తల... పూర్తిటపా చదవండి...


View the Original article