రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు
View the Original article
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు –
46-సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయం –హిందూపురం
అనంత పురం జిల్లా హిందూపురానికి నాలుగు కిలోమీటర్ల దూరం లో హిందూపురం బెంగళూరు రహదారిలో సూగూరు అనే గ్రామం ఉంది .ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామినే సూగూరు ఆంజనేయ స్వామి అంటారు .చాలా ప్రాచీన మైన ఆలయం .స్వామి మహా మహిమాన్వితుడు .పెద్ద విగ్రహమే .వాహన చోదకులు ఇక్కడ ఆగి పూజ చేసి సిందూరం పెట్టుకొని వెడతారు .కోరిన కోరికలన్నీ తీర్చే దేవుడు .మొదట్లో చిన్న ఆలయం గా ఉండేది ఇటీవల అన్ని హంగులతో ఆలయాన్ని అభి వృద్ధి చేసి సర్వాంగ సుందరం గా తీర్చి దిద్దారు .దసరా ఉత్సవాలలో... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment