రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ సువర్చలాంజ నేయం

రచన –స్వర్గీయ శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మ గారుతెలుగు పండితులు -గురజాడ –కృష్ణా జిల్లా  –రచనా కాలం -11-2-1976-

ఉయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూల్ లో మేము తొమ్మిదీ పది తరగతులు చదువుతున్నప్పుడు మాకు తెలుగు బోధించిన గురు వరేన్యులు శ్రీ గురజాడ పూర్ణ చంద్ర శర్మగారు .చక్కగా బోధిస్తూ ఎన్నో మంచికధలను ధారావాహికం గా చెప్పి వినోద విజ్ఞానాలు కలిగించేవారు .వారు నిత్యం గురజాడ నుండి సైకిల్ పై వచ్చేవారు .చాలా సౌమ్యులు నెమ్మది స్వభావులు .సన్నగా మాట్లాడినా స్పుటం గా వినిపించేది .గొప్ప బోధకులు. వారంటే శిశ్యు  లందరికి అమిత గౌరవం ఉండేది  చిరునవ్వు తప్ప ఎప్పుడూ కోపం వారిలో మేము చూడలే... పూర్తిటపా చదవండి...

View the Original article