రచన : | బ్లాగు : తెలుగు పరిశోధన
విజ్ఞాన దీపిక  Vijnana Deepika 


గతంలో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ కాలంలో  విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి అన్నీ విషయాల్లో కనీస పరిజ్ఞానం కలుగాలనే ఉద్దేశంతో పండితులచే వ్రాయించి, ప్రచురించిన గ్రంథమిది.


ఇందులో ప్రథమ భాగం మానవీయ శాస్త్రాలు కాగా ద్వితీయ భాగం విజ్ఞాన శాస్త్రాల గురించి నిరుపిస్తుంది. ఈ గ్రంథాలు కావడానికి పాతవే అయినా, విజ్ఞాన జిజ్ఞాసువులకు నేటికీ చక్కగా ఉపయోగ పడుతూ ఉన్నాయి.

చిన్న గమనిక:- మీకు ఈ పుస్తకం... పూర్తిటపా చదవండి...

View the Original article