రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
View the Original article
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - నననన నాననా ననన నానన నానన నాననా ననా
చంపకమాల:
కనుమిది నాన్నగారు ! మరి కష్టము నాకిది చంపకమ్మనన్
వినుమిక చెప్పుచుంటి నొక వీనులవిందగు మంత్రమొక్కటే
ననుచును తండ్రి జెప్పె కన ' నా ' లను గూడిన నవ్య మంత్రమే
" నననన నాననా ననన నానన నానన నాననా ననా " ! పూర్తిటపా చదవండి...

No comments:
Post a Comment