రచన : raghavarao rjy | బ్లాగు : raghaveeyam
View the Original article
మంచి చెడుల కలయికతో నడిచే కాలగమనంలో మరో ఏడాది పూర్తయింది. ఏడాది ప్రధమార్ధంలో ప్రత్యేక , సమైక్య ఉద్యమాలు కొనసాగుతూ , ఏకపక్షంగా రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందడం, నిరసనలు కొనసాగడం, ఆపాయింటెడ్ డే కూడా ప్రకటితమవ్వడం వంటి పరిణామాల నేపధ్యంలో వచ్చిన ఎన్నికల్లో సమైక్య ఆంద్రప్రదేశ్ గా ఉండగానే, ఎన్నికలు జరగడం పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు అనంతరం వచ్చిన ఫలితాలు కూడా ఆ దిశగానే వున్నాయి. దీంతో సమైక్యం పూర్తిగా కనుమరుగైంది.
రాష్ట్ర విభజన - ఎన్నికలు - కొత్త ప్రభుత్వాలు
సరిగ్గా ఆపాయింటెడ్ డే కూడా (జూన... పూర్తిటపా చదవండి...View the Original article