Blogger Templates and Widgets
Showing posts with label వివాహ. Show all posts
Showing posts with label వివాహ. Show all posts

Sunday 16 November 2014 3:21 pm

'హిందూ వివాహ వ్యవస్థ'ఫై అవగాహనా సదస్సు | raghaveeyam

రచన : raghavarao rjy | బ్లాగు : raghaveeyam
       సద్గురు శివానంద మూర్తి స్పూర్తితో పనిచేస్తున్న  శివానంద సుపథ ఫౌండే షన్  సమకాలీన కాలంలో సమస్యల పరిష్కారానికి కొన్ని చర్చా వేదికలు నిర్వహించ తలపెట్టి , అందులో తొలిప్రయత్నం గా సంస్కరణలకు కేంద్రమైన రాజమండ్రిలో సద్గురు శివానంద సత్సంగం  శాఖ తో కల్సి  రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాలులో శనివారం 'హిందూ వివాహ వ్యవస్థ - నేటి సవాళ్లు - పరిష్కారాలు - .. కర్తవ్యాలు ' అనే అంశం ఫై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు నాలుగు గంటలపాటు సాగింది.  ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ టి.వి.నారాయణరావు అధ్యక్షత వహించారు. శివాన... పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday 15 November 2014 2:01 pm

వివాహ మైత్రి అష్ట కూటములు | SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
                 వధూ వరుల జన్మ లేదా నామ నక్షత్రాలను వివాహ అనుకూలత కోసం ప్రధానముగా భారతియ హిందూ జ్యోతిష సాంప్రధాయమునందు 1వర్ణ (కుల) పొంతన, 2వశ్య (ఆకర్షణ) పొంతన, 3తారాపొంతన, 4యోనిపొంతన, 5గ్రహా మైత్రి పొంతన , 6గణపొంతన, 7రాశిపొంతన, 8నాడిపొంతన అను ఎనిమిది రకాలైన పొంతనలను పరిశీలించి నిర్ణయము తీసికుందురు. ఇందు బ్రాహ్మణ కులస్తులు గ్రహమైత్రిని, క్షత్రియ కులస్తులు గణమైత్రిని, వైశ్య కులస్తులు రాశిమైత్రిని, ఇతర కులస్తులు యోని మైత్రిని తప్పక పాటించవలెను. నాడీ మైత్రిని సర్వకులస్తులు పాటించ వలెను. ఆపైన ఇరువురి జన్మ జాతక చక్రములలో దుష్టగ్రహ ప్రభావమ... పూర్తిటపా చదవండి...


View the Original article