వధూ వరుల జన్మ లేదా నామ నక్షత్రాలను వివాహ అనుకూలత కోసం ప్రధానముగా భారతియ హిందూ జ్యోతిష సాంప్రధాయమునందు 1వర్ణ (కుల) పొంతన, 2వశ్య (ఆకర్షణ) పొంతన, 3తారాపొంతన, 4యోనిపొంతన, 5గ్రహా మైత్రి పొంతన , 6గణపొంతన, 7రాశిపొంతన, 8నాడిపొంతన అను ఎనిమిది రకాలైన పొంతనలను పరిశీలించి నిర్ణయము తీసికుందురు. ఇందు బ్రాహ్మణ కులస్తులు గ్రహమైత్రిని, క్షత్రియ కులస్తులు గణమైత్రిని, వైశ్య కులస్తులు రాశిమైత్రిని, ఇతర కులస్తులు యోని మైత్రిని తప్పక పాటించవలెను. నాడీ మైత్రిని సర్వకులస్తులు పాటించ వలెను. ఆపైన ఇరువురి జన్మ జాతక చక్రములలో దుష్టగ్రహ ప్రభావమ...
పూర్తిటపా చదవండి...