Blogger Templates and Widgets
Showing posts with label Naveenam. Show all posts
Showing posts with label Naveenam. Show all posts

Sunday, 28 December 2014 2:52 pm

జీవన సాఫల్యం! | Naveenam

రచన : | బ్లాగు : Naveenam
సుప్రసిద్ధ సర్జన్, జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజి మెంటార్, రాజమండ్రి పౌరప్రముఖుడు 
డాక్టర్ గన్ని భాస్కరరావు వైద్యరంగంలో నిబద్ధతా, నైపుణ్యాలపై 'లైఫ్ టైమ్ ఎచీవ్ మెంటు' అవార్డు అందుకున్నారు. 

పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 3 December 2014 8:02 pm

పచ్చనిఊరు | Naveenam

రచన : Naveen Peddada | బ్లాగు : Naveenam

ఉద్యోగం మీద ఊళ్ళుతిరుగుతూ ఇరవై ఏళ్ళక్రితం రాజమండ్రి వచ్చినపుడు...

పచ్చగా ప్రశాంతంగా వున్న ఈ ఊరు జీవితం మీద భరోసాయిచ్చింది. ఒళ్ళు గుల్లయి చావువరకూ వెళ్ళినపుడు రెండు సార్లు బతుకు ఇచ్చింది. నిలదొక్కుకోడానికి ఆసరా ఇచ్చింది. చల్లగా వుండమని నీడల్ని ఇచ్చింది. 

పూర్తిటపా చదవండి...



View the Original article

Saturday, 15 November 2014 2:16 pm

ఏ రియల్టర్ల కోసం ఈ స్మార్ట్ సిటీలు | Naveenam

రచన : Naveen Peddada | బ్లాగు : Naveenam
ఇపుడు స్మార్ట్ మంత్రం బాగావినబడుతోంది. థింక్ స్మార్ట్ అని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు జపం మొదలు పెట్టాయి.ఏంటా స్మార్ట్ నెస్? దీనివల్ల ఎవరికి లాభం? మోడీ సర్కారు స్మార్ట్ సిటీల వెనుక గుట్టేంటి? అంతే కాదు బడ్జెట్ లో 7వేల కోట్లు కేటాయించేశారు. ఇంతకీ ఈ స్మార్ట్ సిటీలు ఎవరికోసం? 


నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్ డ్యామ్. ఈ నగరంలో స్మార్ట్ సిటీ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా తమ రహదారులపై రవాణా రద్దీ గురించి ముందస్తు సమాచారాన్ని పౌరులక... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 29 October 2014 1:39 pm

ఆశ్చర్యానికి ఒక కొలత! | Naveenam

రచన : Naveen Peddada | బ్లాగు : Naveenam
అనంతపురం జిల్లాలో యెప్పమాను / రామగిరి వద్ద 1983 గోదావరి వరదల ఫోటోలను ఈనాడులో చూసిన ఒక వయోవృద్ధుడు 'ఇన్నినీళ్ళా' అని ఆశ్చర్యపోయారు. పేపర్లను చెట్టుకింద పరిచేసి సాటివారితో నీళ్ళు చూడు చూడు అని కుతూహలపడిపోయారు. 

ఇది స్వయంగా చూసిన  నాకు అప్పట్లో ఆ ఆశ్చర్యం, ఆ కుతూహలం అర్ధం కాలేదు. నిన్నటి నుంచీ టివిల్లో వస్తున్న నల్లధనం గాలిమాటల్ని చూస్తూంటే ' వేల వేల కోట్లా నిజంగానేనా' అన్న ఆశ్చర్యం ఆగడంలేదు. 

నీళ్ళ ఫొటోల్ని చూసి ఆ పెద్దాయన అంతగా ఎందుకు... పూర్తిటపా చదవండి...


View the Original article