కృష్ణ శ్రీ ..వినోదం.
.
ఫేస్ బుక్.......
"ఫేస్ బుక్ తో కాలక్షేపం బాగానే వున్నట్టుందేమే.......ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేశావు!" అడిగింది... పూర్తిటపా చదవండి...
View the Original article
Originally posted on అం'తరంగం':
Don’t know if this world can ever give answers to the thousand questions that your young heart is pining for, O hero’s... పూర్తిటపా చదవండి...
సాగరతీరాన సంధ్య సమయాన సముద్రపు ఒడ్డున మృదువైన నీ పాదాలకు ఆ సంధ్యపు కాంతినీ నీ పదమున దాల్చి నడిచివెళ్ళే ఓ కోమలాంగీ నిన్ను చూసిన ఆ క్షణం నుండి నేను నీ వశమై పోతినీ …
సాగరతీరాన సంధ్య సమయాన సముద్రపు ఒడ్డున మృదువైన నీ పాదాలకు ఆ సంధ్యపు కాంతినీ నీ పదమున దాల్చి నడిచివెళ్ళే ఓ కోమలాంగీ నిన్ను చూసిన ఆ క్షణం నుండి నేను నీ వశమై పోతినీ …
అనగనగా ఒకరాజు, ఆరాజుకి ఏడుగురు కొడుకులు…. అలాంటి కధ కాదు యిది. మరి?? ఒకప్రేమకధ… అమ్మాయి-అబ్బాయి ప్రేమకధ కానే కాదు. ప్రేమరాహిత్యంలో జన్మించి అందరికీ ప్రేమని పంచుతున్న ఒక సామాన్యమైన ప్రేమమూర్తి కధ.
చదవండి ….
స్వైన్ ఫ్లూ మహమ్మారి జంట నగరాల్ని పట్టి పీడిస్తోంది. వైద్యులు ఎన్ని చర్యలు తీసుకున్నా స్వైన్ ఫ్లూ కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. ఈ నెలలో స్వైన్ ఫ్లూ తో మరణించిన వారి సంఖ్య 28కు చేరింది. ఉస్మానియా ఆసుపత్రిలో 12 మంది వైద్యులకు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రి వర్గాలు ఖంగుతిన్నాయి. వారికి ఆసుపత్రి సూపరిండంట్ అయిదు రోజుల పాటు సెలవు మంజూరు చేసి ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని సూచించారు.

ఒకానొకప్పుడు గణతంత్ర దినోత్సవానికి ముందురోజు, కేంద్రప్రభుత్వం, దేశంలోని వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకి , పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఎవార్డులు ప్రకటించేవారు. సాధారణంగా, మర్నాటి వార్తాపత్రికల్లోనే చదివి తెలిసికునేవాళ్ళం. పేపరులో చదవగానే, ” ఓహో.. ఫలానావారికిచ్చేరన్నమాట..” అనుకునేవారం. ” భారతరత్న” అయితే, ప్రతీ ఏడాదీ కాకుండా, సంఘంలో ఎంతో ఘనత సాధించినవారికి, ఏ రెండేళ్ళకో, మూడేళ్ళకీ ప్రకటించేవారు. భారతరత్న బిరుదు కూడా, కనిపించిన ప్రతీవాడికీ ఇచ్చుకుంటూ పోలేదు. భారతరత్న బిరుదాంకితుల లిస్టు చూస్తేనే తెలుస్తుంది. కానీ, కొంతకాలానికి, రాజకీయ కారణాలతో ఇచ్చేవారు. అప్పటినుండీ మొదలయింది,... పూర్తిటపా చదవండి...
View the Original article
విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. అండర్ గ్రౌండ్ ఎలెక్ట్రిసిటీ, మెట్రో రైల్స్, స్మార్ట్ కాలనీలు ఇలా ఒక్కో ప్రాజెక్ట్ తో విశాఖను సూపర్ సిటీగా మార్చబోతున్నారు. మత్స్యకార నగరం నుంచి మహా నగరంగా విశాఖ రూపురేఖలు సూపర్ ఫాస్ట్ గా మారనున్నాయి.
ఎన్టీఆర్, కాజల్ జంటగా తెరకెక్కిన ‘టెంపర్’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న జరిగింది. పూరి జగన్నాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించిన విషయం తెల్సిందే. ఇక ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్‌లు మాట్లాడిన మాటలు నందమూరి అభిమానులకు ఫుల్ హ్యాపీని కలిగిస్తున్నాయి. ఈ సంవత్సరంలో నందమూరి హీరోలకు సినిమా దండయాత్ర చూపిస్తామని, ఆ సినిమాలు అభిమానుల అంచన... పూర్తిటపా చదవండి...
View the Original article
తతో హి యజమానస్య జహ్నోరద్భుత కర్మణః
గఙ్గా సంప్లావయామాస యజ్ఞవాటం మహాత్మనః
తస్యావలేపనం జ్ఞాత్వా క్రుధ్ధో యజ్వా తు రాఘవ
అ పిబచ్చ జలం సర్వం గఙ్గాయాం పరమాద్భుతం
అంతా సుఖమయమవుతోంది అని అనుకుంటున్న సమయంలో ఉరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న గంగా నది మార్గాన జహ్ను మహర్షి ఆశ్రమం వచ్చింది . ఆశ్రమంలోని యజ్ఞవాటాన్ని పావన గంగా జలాలు ముంచెత్తాయి . జహ్ను మహర్షి మహాత్ముడు . తన ఆశ్రమం తన ముందే గంగానదిలో కలిసి పోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు . గంగ గర్వాన్ని అణచివేయాలనుకున్నాడు . హుంకరించి నోరు తెరిచాడు . అంతే ! ప్రవహిస్తున్న ఆ గంగా జలం అద్భుతంగా మహాత్ముని ఉదరంలోకి వెళ్ళి పోయింది . భగీరథుని ప్రయత్న... పూర్తిటపా చదవండి...
View the Original article