Blogger Templates and Widgets
Showing posts with label మనిషికి. Show all posts
Showing posts with label మనిషికి. Show all posts

Tuesday, 3 February 2015 9:54 am

మనిషికి గ్రహణం ! | అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
మనిషికి  గ్రహణం !
---------------------------------------

కొన్ని సంబంధాలు
చిల్లర పెంకుల్లాంటివి
ఊరికనే పగిలి పోతాయి
కొన్ని  సంబంధాలు
పీచు మిఠాయి లాంటివి
సులభంగా  కరిగి పోతాయి
అసలు బంధాలుంటే   గదా  సంబంధాలుండేది
నావకు లంగరు వేస్తేనే గద  నిలబడేది
కొంత మన్ను కొంత  ప్రేమ
కలిస్తేనే గదా  మంచి కుండలు తయారయ్యేది
మమతల మడత బెట్టి
కాలిస్తేనే గద మన్నిక
ఎన్నయినా చెప్పు
మనసు  కొంచెం తడిసి
చేమ్మగిల్లితేనే   అనురాగం పుడుతుంది
కొన్ని క్షణాలు  నీవి  కాదంటేనే
నీకు  బహుమానం అందేది
పరిధిని వృత్త లేఖిని... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 30 January 2015 3:24 pm

మనిషికి ఆలోచన ఎలా కలుగుతుంది? | ప్రజ - తెలుగువారి చర్చావేదిక

రచన : JNANA KADALI | బ్లాగు : సర్వ జ్ఞాన కూడలి కడలి


View the Original article