రచన : jeevani | బ్లాగు : జీవని
మిత్రులారా నమస్కారం. జీవని ఆవిర్భావం నుంచి బ్లాగర్లు ఇస్తున్న తోడ్పాటు మాటల్లో చెప్పలేనిది. బ్లాగు చూసి జీవనికి సహాయం అందిస్తున్న దాతలు ఎందరో ఉన్నారు. వీరందరికీ పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
బాలికల డార్మిటరీ సందర్భంగా ఇక్కడికి వచ్చిన బ్లాగర్ల ఆలోచన ఒక కార్యక్రమానికి నాంది పలికింది. హృదయస్పందన పేరుతో అంధ కళాకారులతో ఒక మ్యూజికల్ నైట్ చేద్దాం అన్నది ఆ ఆలోచన. ఒంగోలు శీను, రాజ్ కుమార్, కార్తీక్, సురేష్ పెద్దరాజు గార్లు ప్రత్యక్షంగా మరియు పూర్తిటపా చదవండి...
View the Original article

No comments:
Post a Comment