రచన : భమిడిపాటి ఫణిబాబు | బ్లాగు : PHANI BABU -musings

    ఒకానొకప్పుడు గణతంత్ర దినోత్సవానికి ముందురోజు, కేంద్రప్రభుత్వం, దేశంలోని వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకి , పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఎవార్డులు ప్రకటించేవారు. సాధారణంగా, మర్నాటి వార్తాపత్రికల్లోనే చదివి తెలిసికునేవాళ్ళం. పేపరులో చదవగానే, ” ఓహో.. ఫలానావారికిచ్చేరన్నమాట..” అనుకునేవారం. ” భారతరత్న” అయితే, ప్రతీ ఏడాదీ కాకుండా, సంఘంలో ఎంతో ఘనత సాధించినవారికి, ఏ రెండేళ్ళకో, మూడేళ్ళకీ ప్రకటించేవారు. భారతరత్న బిరుదు కూడా, కనిపించిన ప్రతీవాడికీ ఇచ్చుకుంటూ పోలేదు. భారతరత్న బిరుదాంకితుల లిస్టు చూస్తేనే తెలుస్తుంది. కానీ, కొంతకాలానికి, రాజకీయ కారణాలతో ఇచ్చేవారు. అప్పటినుండీ మొదలయింది,... పూర్తిటపా చదవండి...

View the Original article