Blogger Templates and Widgets
Showing posts with label టెక్కునిక్కులు. Show all posts
Showing posts with label టెక్కునిక్కులు. Show all posts

Wednesday, 4 February 2015 9:26 pm

CSS3 & తెలుగు: డ్రాప్ క్యాప్ శైలి | వీవెనుడి టెక్కునిక్కులు

రచన : వీవెన్ | బ్లాగు : వీవెనుడి టెక్కునిక్కులు
వ్యాసంలో లేదా కథలో మొదటి అక్షరాన్ని పెద్దగా ప్రత్యేకంగా చూపించడం ముద్రణారంగంలో ఒక సాంప్రదాయం. జాలంలో కూడా ఇలా సింగారించడానికి జనాలు పలు పద్ధతులు వాడుతున్నారు, వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది మొదటి అక్షరాన్ని ప్రత్యేక మార్కప్ ద్వారా గుర్తించడం. CSS ::first-letter సూడో-మూలకాన్ని అన్ని ఆధునిక జాల విహారిణులూ అమలుపరిచాకా, డ్రాప్ క్యాప్ అలంకరణకు అదే తేలిక మార్గం అయ్యింది. ఉదాహరణకు, ప్రతీ పేరాలో మొదటి అక్షరాన్ని పెద్దగా చూపించడానికి ఈ క్రింది CSS నియమాన్ని వాడుకోవచ్చు: […]పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 30 January 2015 12:39 pm

లంకెబిందెలు – 1 | వీవెనుడి టెక్కునిక్కులు

రచన : వీవెన్ | బ్లాగు : వీవెనుడి టెక్కునిక్కులు
“ఇప్పటివరకూ మనం చూసిన కృత్రిమ మేధోపకరణాలు మనుషుల ఆలోచనలకి భిన్నం. చదరంగం ఆడటం, కార్లని నడపడం, ఫొటోలో ఉన్న వివరాలను చెప్పడం వంటి మనుషులు మాత్రమే చేయగలరనుకున్న పనులని ఈ ఉపకరణాలు చేసినా—అవి మనుషుల్లా చేయవు. ఫేస్‌బుక్ దగ్గర ఉన్న మేధకి ఎవరి ఫొటో ఇచ్చినా జాలంలో ఉన్న 300 కోట్ల మందిలో అది ఎవరిదో గుర్తుపడుతుంది. మన మెదళ్ళు ఆ స్థాయిని అందుకోలేవు, అందువల్ల అలాంటి సామర్థ్యం అ-మానవం. అంకెలతో గణాంకాలలో ఆలోచించడంలో మనకంత మంచి […]... పూర్తిటపా చదవండి...

View the Original article