రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
View the Original article
దినం మొత్తం అతనలా కూర్చుని ఉంటాడు, కిటికీ పక్కనమంచంపై - ఎదురెండ సోకి వాడిన ముఖంతో, గాలికి ఎగిసి వలయాలుగా తిరిగిమళ్ళా అక్కడే ధూళిలో రాలిన ఒక కాగితపు ఉండ వలే -ఉదయమూ వెళ్లిపోతుంది. మధ్యాహ్నమూ కరిగిపోతుంది.గింజలకై పావురాళ్ళు అతని ముందు తిరిగీ, తిరిగీ నిరాశతో ఎగిరివెళ్ళిపోయేసమయమూ ఆసన్నమయ్యింది. "వస్తారా ఎవరైనా తిరిగి"అని అతను నీడల్ని అడిగే లోపల, ఒక ఊహతో తెరపి పడే లోపలరెక్కలు కొట్టుకునీ, కొట్టుకునీ, తెగిన ఏ రెక్కో తగిలిఇన్ని నీళ్ళు ఉంచిన ముంత వొలికే పోతుంది. నీళ్ళకు తడిచి, గాలికి ఎండీబాల్కనీలో ఒక పక్షి ఈకా, మంచంపై ఒంటరి చేయీచీకట్లో ఒక చెట్టూ, దుమ్ములో ఒక కాగితమూ అలాస్పృ... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment