రచన : కొత్తావకాయ | బ్లాగు : కొత్తావకాయ
View the Original article
ట్రైన్ దిగి బయటికి వస్తూ జేబులోంచి ఫోన్ తీసి టైం చూసుకున్నాడు హరి. "ఐదున్నర.. అంటే ఏడవుతుంది వాళ్ళ టైం. ఇంకా నిద్ర లేవలేదా..?" అనుకుంటూండగానే స్కైప్ లో మెసేజ్ పాపప్ అయింది."హాయ్, గుడీవినింగ్ హరీ.. ""గుడ్మాణింగ్..." కోలన్ కి రైట్ పెరాంథిసిస్ తగిల్చి నవ్వాడు."కాల్?""రెడీ..""దెయ్యం నిద్ర పట్టేసింది హరీ.. అసలు అలారం టోన్ గా స్కైప్ రింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత నిద్రలో అయినా టక్కున లేచి కూర్చుంటాను. " చెప్పింది సుధ."అంత ఉదయాన్నే లేచి ఏం చెయ్యాల్లే కానీ, ఏంటి కబుర్లు? కాఫీ అయిందా?""ఊ ఊ.. అవుతోంది. లేటయితే నువ్వు ఇంటికెళ్ళి పనుల్లో పడిపోతావు. నేను రెడీ అయి ఆఫీస్ కి వ... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment