రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
View the Original article
నీ విలాసము లవేద్యంబులుగదే ఈశ్వరా !
మ. తలపైనన్ బెనుజుట్టు , దేవనది, రుద్రాక్షల్, విబూదిన్ మెయిన్
గళసీమన్ గరళంబు, మేనను భుజంగంబుల్, త్రిశూలాయుధా !
మొల యందున్ గజచర్మమున్, డమరువున్, పుఱ్ఱెల్, గణంబుల్, సదా
యల సామేన సతిన్ భరింతువు మహేశా ! నన్ భరింపంగదే ?
కం. గట్టుల రాయని యనుగుం
బట్టిని రహి జెట్టవట్టి వరలుదువయ్యా
గట్టింట, గట్టువిలుతుడ !
గట్టెక్కింపంగ నీలకంధర రారా !
మ. లయకాలుండవు, నుబ్బులింగడవు, కాలాంతంబునన్ లోకమున్
లయమొందింతువు భీకరాకృతిని; బోళాశంకరా ! న... పూర్తిటపా చదవండి...