Blogger Templates and Widgets
Showing posts with label మెరిసే. Show all posts
Showing posts with label మెరిసే. Show all posts

Friday, 23 January 2015 9:10 pm

మెరిసే పళ్ల కోసం.. పండ్లు తింటే పంటికి చేటు! | Blossom Era

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
పండ్లు తినడం ద్వారా పంటిపై ప్లేక్‌ పేరుకుపోయి ఇనామెల్‌ పాడవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా యాపిల్స్‌ మన పళ్లకు చాలా చేటు చేస్తాయని చెబుతున్నారు. యాపిల్స్‌ వల్ల చిగుళ్లు కరాబవుతాయని హెచ్చరిస్తున్నారు. దంత సమస్యల్లో పండ్ల రసాల పాత్ర ఉంటుందని అంటున్నారు.

మీ పళ్లు బలంగా ఉంటేనే దేన్నయినా కరకరా నమిలేయగలరు. అదే దంత సమస్యలు ఉంటేనో.. ఏది నోట్లో పెట్టుకోవాలన్నా భయమేస్తుంది. మరి, పళ్లు గట్టిగా ఉండాలంటే..
అందరికీ తెలిసిన విషయమే అయినా.. రోజుకు రెండుసార్లు బ్రష్‌ చేసుకునేవారు అతితక్కువట. ఈ విషయం పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకని... పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday, 22 November 2014 11:50 am

మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం | మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ దైవ క్షేత్రాలు

శ్రీ త్రికూటేశ్వర స్వామి -కోటప్పకొండ

‘’ఏ దయ వలన దుహాలన్నీ సంపూర్ణంగా నశించి శాశ్వతానంద కైవల్య సిద్ధి లభిస్తుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు .దీన్ని కల దైవమె దక్షిణా మూర్తి .ఆ దక్షిణా మూర్తి స్వరూపమే గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్ప కొండ పై త్రికూటేశ్వర స్వామి .సర్వ సంపదలు ,మనశ్శాంతి ,సత్సంతానం ప్రాసాదించే వాడు త్రికూటేశ్వరుడు .త్రికూటేశ్వర నామ స్మరణమే మోక్షదాయకం అని అగస్త్య మహర్షి అభి వర్ణించాడు .నరసరావు పేట కు పద్నాలుగు కిలో మీటర్ల దూరం లో ఎల్ల మంద ,కొండ కావూరు మధ్య ఉన్న పర్వతాన్ని ‘’త్రికూటాచలం ‘’లేక  ‘’కోటప్ప కొండ’’అంటారు.1857అడుగుల ఎత్తు ,1500ఎకరాల వైశాల్యం... పూర్తిటపా చదవండి...

View the Original article