రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు
దర్శనీయ దైవ క్షేత్రాలు
శ్రీ త్రికూటేశ్వర స్వామి -కోటప్పకొండ
‘’ఏ దయ వలన దుహాలన్నీ సంపూర్ణంగా నశించి శాశ్వతానంద కైవల్య సిద్ధి లభిస్తుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు .దీన్ని కల దైవమె దక్షిణా మూర్తి .ఆ దక్షిణా మూర్తి స్వరూపమే గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్ప కొండ పై త్రికూటేశ్వర స్వామి .సర్వ సంపదలు ,మనశ్శాంతి ,సత్సంతానం ప్రాసాదించే వాడు త్రికూటేశ్వరుడు .త్రికూటేశ్వర నామ స్మరణమే మోక్షదాయకం అని అగస్త్య మహర్షి అభి వర్ణించాడు .నరసరావు పేట కు పద్నాలుగు కిలో మీటర్ల దూరం లో ఎల్ల మంద ,కొండ కావూరు మధ్య ఉన్న పర్వతాన్ని ‘’త్రికూటాచలం ‘’లేక ‘’కోటప్ప కొండ’’అంటారు.1857అడుగుల ఎత్తు ,1500ఎకరాల వైశాల్యం... పూర్తిటపా చదవండి...
View the Original article