రచన : Murthy | బ్లాగు : భద్రాద్రి ఎక్స్ ప్రెస్

చాలామంది లాగానే కొన్నేళ్ళ క్రితం దాకా ఒడిశా అంటే చాలా వెనుకబడిన స్టేట్ అని,పెద్ద నాగరికత గల రాష్ట్రం కాదని తలచేవాణ్ణి.కొన్ని జిల్లాల్లో నిరక్షరాస్యత ,పేదరికం ఉన్న మాట నిజమే గాని ..ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో ..! దేశం లోని కొన్ని విలక్షణ సంస్కృతులకు ఆలవాలమైన రాష్ట్రమది.మంచో..చెడో గాని ఎక్కడికైనా ఒంటరిగానే పోవడం నాకిష్టం. ప్రత్యేకంగా ఏవొ కొన్ని స్పాట్స్ ని ఎంచుకొని వాటిని చూసి రావడం నాకు కాని పని.నాకు ఎక్కడ దిగాలనిపిస్తే..అక్కడ దిగుతా..ఎక్కడ వీలుంటే అక్కడ ఉంటా..ఏది దొరికితే అది తింటా..నా షెడ్యూలంతా అలా ఉంటుంది... పూర్తిటపా చదవండి...


View the Original article