రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
View the Original article
స్వీట్ స్టాల్స్ లో ఐదారు వందలు పెట్టి కొనుక్కునే స్వీట్స్ కంటే ఏ మాత్రం తక్కువ రుచి గా ఉన్నా తప్పకుండా అడగండి . తేనె వేస్తాం కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్ళకి పనికి రాదు గానీ బరువు పెరుగుతామనో , ఆరోగ్యానికి మంచిది కాదనో ఎంత ఇష్టమైనా స్వీట్స్ తినడానికి ఆలోచించే వాళ్ళకి ఇది అమృతంతో సమానం . ఎన్ని తిన్నా పర్లేదు .
సొంత రెసిపీ కాదు సుమా . మంతెన గారు చెప్పిందే.
పూర్తిటపా చదవండి...
View the Original article