రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఇందులో కాఫీ పొడి ఏమి వుండదు కేవలం శొంఠితో తయారు చేస్తారు.శొంఠి అంటే ఎండు అల్లం.నేను ఎప్పుడూ రాగి మాల్ట్ చేస్తాను.కానీ చలికాలం మొదలు కాగానే రాగి మాల్ట్ బదులు శొంఠి కాఫీ తయారు చేస్తాను.శొంటి వల్ల చాలా ఉపయోగాలున్నాయి.నేను చలికాలంలో మా ఇంట్లో వాళ్ళకు జలుబు,దగ్గు రకుండా ఉండడానికి ఈ శొంఠి కాఫీ తయారు చేస్తాను.రుచి కూడా బాగుంటుంది.
పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment