రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
తెలుగు సినిమా పరిశ్రమకి రెండు కళ్ళు అనిపించుకున్న ఎన్టీఆర్-ఏఎన్నార్ ల సమవయస్కుడు. కానీ, కెరీర్ ఆరంభం నుంచే వాళ్ళకి తండ్రి, తాతగా నటించాడు. తనకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళయిన నటీమణులకి భర్త వేషం వేసి మెప్పించాడు. తెలుగుదనం అనగానే గుర్తొచ్చే నిలువెత్తు శాంత స్వరూపం గుమ్మడి వెంకటేశ్వరరావు. 'గుమ్మడి నాన్న' తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉంటారా? ఆ ప్రేక్షకులకి తన గురించి, తను చేసిన సినిమాల గురించీ మరోవిధంగా తెలియడానికి అవకాశం లేని ఎన్నో విషయాలకి అక్షర రూపం ఇస్తూ గుమ్మడి రాసిన పుస్తకం 'తీపిగురుతులు - చేదుజ్ఞాపకాలు.... పూర్తిటపా చదవండి...


View the Original article