Blogger Templates and Widgets
Showing posts with label సహస్ర. Show all posts
Showing posts with label సహస్ర. Show all posts

Wednesday 29 October 2014 4:01 pm

విష్ణు సహస్ర నామం :విశ్వ ధర్మం | విశ్వ ధర్మం

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం


View the Original article

Thursday 2 October 2014 3:44 pm

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యం -8

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యం -8

‘’శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరశ్చంద్ర  విభాననా –శాతోదరీ శాంతిమసీ నిరాధారా నిరంజనా ‘’

శంకర పత్ని శాంకరి .మేలుచేస్తుంది మేలు చేయటమే కాదు శోభనూ పెంచుతుంది .శ్రీ అనే మాటలో శోభ ,సౌందర్యం ,మాంగల్యం ,మహత్వం మధురిమ మొదలైన ఉదాత్త లక్షణాలు న్నాయి .ఇవన్నీ ఇస్తున్దికనుక దేవి శ్రీ కరి .శ్రీ అంటే ఆశ్రయం అనే అర్ధమూ ఉంది .అందరికి ఆశ్రయం ఇస్తుంది.తరువాతి నామం సాధ్వి .పరమ శివునికి అభిన్నమైన అనురాగిణి ,సంతత సహచరి కావటం వలన సాధ్వి అన్నారు .హృదయం మంచిది కనుక సహృదయ .అందరి హృదయాలను గుర్తిస్తున్దికనుక హృదయజ్న .సహృదయురాలు హృదయజ్న అవటం వలన ఆమె సాధ్వి అయింది సూటిగానడవటా... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 1 October 2014 5:18 pm

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యం -7 పరమేశ్వరి పరమ అస్తిత్వం

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యం -7

పరమేశ్వరి పరమ అస్తిత్వం

‘’భక్తీ ప్రియా భక్తీ గమ్యా భక్తి వశ్యా భయాపహా –శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మ దాయినీ ‘’

భవానికి భక్తీ భావనే ఇష్టం .భక్తులకు సులభురాలు .భక్తుల ప్రతిమాటా వింటుంది .అందుకే ఆమె భక్తీ ప్రియా ,భక్తీ గమ్యా,భక్తీ వశ్యా అన్నారు .భక్తీ శబ్దం ఇక్కడ గమనించాల్సిన విషయం .భక్తిద్వారానే భక్తుడు భగవాతికి వాత్సల్య పాత్రడవుతాడు .నిజమైన భక్తిని ఆమె గ్రహించగలదు .భక్తుడు భగవంతుడిని జోడిన్చేదే భక్తీ .భక్తిభావం పుట్టుక ,వికాసం ,పరిపక్వత భక్తుడిని భగవంతుడికి మరీ దగ్గరగా తీసుకొని వెళ్తాయి .పరాకాస్టమైన భక్తిలో భక్తుడికి భగవంతునికి భేద... పూర్తిటపా చదవండి...

View the Original article