రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యం -8

‘’శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరశ్చంద్ర  విభాననా –శాతోదరీ శాంతిమసీ నిరాధారా నిరంజనా ‘’

శంకర పత్ని శాంకరి .మేలుచేస్తుంది మేలు చేయటమే కాదు శోభనూ పెంచుతుంది .శ్రీ అనే మాటలో శోభ ,సౌందర్యం ,మాంగల్యం ,మహత్వం మధురిమ మొదలైన ఉదాత్త లక్షణాలు న్నాయి .ఇవన్నీ ఇస్తున్దికనుక దేవి శ్రీ కరి .శ్రీ అంటే ఆశ్రయం అనే అర్ధమూ ఉంది .అందరికి ఆశ్రయం ఇస్తుంది.తరువాతి నామం సాధ్వి .పరమ శివునికి అభిన్నమైన అనురాగిణి ,సంతత సహచరి కావటం వలన సాధ్వి అన్నారు .హృదయం మంచిది కనుక సహృదయ .అందరి హృదయాలను గుర్తిస్తున్దికనుక హృదయజ్న .సహృదయురాలు హృదయజ్న అవటం వలన ఆమె సాధ్వి అయింది సూటిగానడవటా... పూర్తిటపా చదవండి...

View the Original article