రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
ఈ సమయము లో మా పూర్వీకులను తలుచుకొని వారికి నా హృదయ పూర్వక నమస్కారములు సమర్పించు కోవటము నా కనీస కర్తవ్యము అనిపిస్తుతోంది. పెద్దలు చేసిందే పిల్లలకు వస్తుంది అని మన అందరికి తెలిసినదే! మా తాత గారి తాత గారు , తరువాత మా తాత గారి నాన్న గారి తరములలో మా ఇంట్లో యజ్ఞ, యాగాదులు జరిగేవి. తరువాత మా తాత గారు యజ్ఞ యాగాదులు చేయలేదు, కానీ ఆయన ఎక్కువ సమయము కళ్ళు మూసుకొని ఒక ప్రక్కన కూర్చొని ఉండే వారని మా అమ్మ గారు చెప్పిన విషయము. ఇంకొక విషయము తెలిసినది ఏమనగా మా తాత గారిని ఎవరైనా చుట్టుపక్కల పిల్లలు తాత గారు ఇవి కావాలి తెచ్చిపెట్టరా అ... పూర్తిటపా చదవండి...
View the Original article